The arguments between Teenmar Mallanna and MLC Kavitha are ongoing. On Monday, Jagruti activists went to Teenmar Mallanna. This incident created a sensation in the state. Both of them complained against each other over this. On Sunday, Kavitha complained to Legislative Council Chairman Gutta Sukhender Reddy. Kavitha Vs Mallanna.
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత మధ్య మాటలు కొనసాగుతున్నాయి. సోమవారం జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న పైకి వెళ్లారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆదివారం కవిత శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు మల్లన్న కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. సోమవారం తీన్మార్ మల్లన్న శాసనమండలి ఛైర్మన్ ఫిర్యాదు చేశారు. కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కూడా కలుస్తామని చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై మల్లన్న కవిత మధ్య మాటలు కొనసాగుతున్నాయి.
#theenmarmallanna
#mlckavitha
#publicreaction
Also Read
వదిలిపెట్టేది లేదు.. తీన్మార్ మల్లన్న జాగ్రత్త... కవిత స్ట్రాంగ్ వార్నింగ్ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-hot-comments-on-teenmar-mallanna-demanded-to-suspen-him-from-mlc-443391.html?ref=DMDesc
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు లేఖ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-writes-a-letter-of-complaint-to-the-legislative-council-chairman-regarding-teenmar-malla-443379.html?ref=DMDesc
హామీలు గాలికొదిలారా?.. కాంగ్రెస్‌పై కవిత పోస్ట్‌కార్డుల యుద్ధం :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-leads-postcard-campaign-criticizes-over-unfulfilled-congress-promises-443247.html?ref=DMDesc